top of page
MV NEWS
ఏపీ లో 'హ్యాండ్ ఫుట్ మౌత్' అనే వ్యాధి గుంటూరు, విజయవాడ, విశాఖ పలు ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. కొన్ని నెలల శిశువుల నుండి అరేళ్ళ చిన్నారులు
ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ వ్యాధి ప్రాణంతకం కాదని 'కాక్సీకీ' అనే వైరస్ ద్వారా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ లక్షణాలు జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, ముఖం, కళ్లు, నోటిలో పుండ్లు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Comments
Share Your ThoughtsBe the first to write a comment.
MV NEWS
allone1news
bottom of page