google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks
top of page

ఆరోగ్య భీమా రు. 5 లక్షలు.....

Nov 3

1 min read

0

1

0


కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకందరికీ ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత మందికి చేరువ చేయనున్నట్లు తెలిపింది.70 ఏళ్లు పైబడిన వ్యక్తులు తమ ఆధార్ కార్డును ఈ-సేవా కేంద్రంలో చూపించి, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఇటు వంటి కార్డును పొందినట్లయితే, మగ లేదా ఆడ, ఏ పెద్ద ఆసుపత్రిలో అయినా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.

Comments

Share Your ThoughtsBe the first to write a comment.

​MV NEWS

​allone1news

bottom of page