google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks
top of page

డ్రగ్స్ అమ్ముతు పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి అరెస్ట్

Oct 29

1 min read

0

0

0


హైదరాబాద్ - వనస్థలిపురంలో జాన్ అనే యువకుడు ఇటీవలే నెల్లూరులో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చి

డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డాడు. సుష్మ థియేటర్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే అనుమానాస్పదంగా తిరుగుతున్న జాన్ నుంచి 7 గ్రాముల MDMA డ్రగ్స్ గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. గ్రాము రూ. 2500కు తీసుకొచ్చి రూ. 5000 చొప్పున అమ్మకాలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Comments

Share Your ThoughtsBe the first to write a comment.

​MV NEWS

​allone1news

bottom of page