ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో విలన్ గా మెగా హీరో?
- ABM వార్తలు
- Jan 23
- 1 min read

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమాలో వరుణ్ తేజ్ విలన్ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. వరుణ్ తేజ్ విలన్ పాత్రలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, వరుణ్‌కు క్యారెక్టర్ గురించి వివరించారని సమాచారం. చిత్ర యూనిట్ ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. 'స్పిరిట్' షూటింగ్ డిసెంబర్ చివర్లో ప్రారంభమవుతుందని అంచనా. మ్యూజిక్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చిత్రబృందం ప్రకటించింది.
Comments