MV NEWS
పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్.మరోవైపు అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పడుతున్న భారీ వర్షాలు.
భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు, మంత్రులు సమీక్ష. అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు
Related Posts
MV NEWS
allone1news