మాజీ సీఎం కెసిఆర్ ఇంట్లో విషాదం
- ABM వార్తలు
- Jan 25
- 1 min read

మాజీ సీఎం కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో కేసీఆర్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సకలమ్మ మృతదేహాన్ని HYD ఓల్డ్ అల్వాల్‌లోని ఆమె నివాసానికి తరలించారు. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు, వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.
Commentaires