google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks
top of page

మరోసారి విమానానికి బాంబు బెదిరింపు.....

Nov 3

1 min read

0

1

0




గోవా నుంచి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండ్లింగ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 180 మంది ప్రయాణికులను కిందకు దించి తనిఖీలు చేసిన ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది.

Comments

Share Your ThoughtsBe the first to write a comment.

​MV NEWS

​allone1news

bottom of page