top of page
MV NEWS
రైతులకు గుడ్ న్యూస్ చేపిన రాష్ట్ర ప్రభుత్వం.....
0
8
0
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెపింది. రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 పెట్టుబడి సయం ఇవ్వనుంది. ఈ నెలాఖరు నుంచి పంపిణి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. నిధులు సర్దుబాటు చేయాలని ఆర్ధిక శాఖకు cm రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణి పూర్తయేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
Related Posts
Comments
Share Your ThoughtsBe the first to write a comment.
MV NEWS
allone1news
bottom of page