రేపు మహాత్మాగాంధీ వర్ధంతి మాంసం దుకాణాలు బంద్
- ABM వార్తలు
- Jan 29
- 1 min read

రేపు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో మాంసం దుకాణాలు, మేక, గొర్రెల మండీలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, అలాగే ఏపీ, తెలంగాణలోనూ ఇదే విధమైన ఆంక్షలు అమలులో ఉంటాయి.
Comments