రేపు రజినీకాంత్ జైలర్ -2 అనౌన్స్మెంట్ టీజర్.....
- ABM వార్తలు
- Jan 13
- 1 min read

రజినీకాంత్ నటించిన "జైలర్" సినిమా సూపర్ హిట్ కావడంతో, దాని సీక్వెల్ "జైలర్-2" గురించి ఆసక్తి పెరిగింది. సంక్రాంతి సందర్భంగా రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా అనౌన్స్మెంట్ టీజర్ విడుదల చేయనున్నట్లు 'సన్ పిక్చర్స్' ప్రకటించింది. ఈ టీజర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. "SUPER SAGA" అనే పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా, అభిమానులలో ఉత్సాహం పెరిగింది. ఈ అనౌన్స్మెంట్ "జైలర్-2" గురించే అని అభిమానులు భావిస్తున్నారు. రజినీకాంత్ అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments